కథను తిరిగి రాయడం

మీరు గొప్ప ఆలోచనలు ఉన్న ఔత్సాహిక మహిళా పోడ్‌కాస్టరా?

Spotify పోడ్‌కాస్ట్ చార్టుల్లో తప్ప- భారతదేశమంతటా బలమైన మహిళా స్వరాలు వినిపించే వేదికలు ఉన్నాయి. మేం దీనిని సమూలంగా మార్చాలని అనుకుంటున్నాం.

యాక్టివ్‌గా ఉన్న ఈవెంట్‌లు

ప్రస్తుతం ఎలాంటి యాక్టివ్ ఈవెంట్‌లు లేవు. కొత్త ఈవెంట్‌ల గురించి ముందుగా తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి

కార్యక్రమం గురించి

2018లో ప్రారంభమైన Sound Up స్థానిక ప్రోత్సాహక కార్యక్రమం నుంచి అంతర్జాతీయ కార్యక్రమంగా ఎదిగింది- ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఔత్సాహిక క్రియేటర్‌లను చేరుకుంది. ఖండమంతా మహిళలు తమ స్వరాన్ని బలంగా వినిపించేలా, స్తుతించేలా చేసేందుకు, ప్రారంభించిన నాలుగు సంవత్సరాల తరువాత మేం భారతదేశానికి వచ్చాం.

Content image

మేము ఏమి ఆశిస్తున్నాం

ప్రతి ప్రోగ్రామ్ ఈవెంట్‌కు గరిష్టంగా పదిమంది క్రియేటర్‌లను మేం ఆహ్వానిస్తాం. భారతదేశంలోలోని ఈవెంట్‌లు వర్చువల్‌గా జరుగుతాయి, పోడ్‌కాస్ట్ తయారీ కళలోకి నాలుగు వారాల ఇమర్షన్‌(నిమగ్నత)తో ప్రారంభమవుతాయి. లైవ్‌ కోర్సులు, రికార్డు చేసిన సెషన్‌లు, Spotify టీమ్ మరియు మా భాగస్వాములతో ముఖాముఖి సమావేశాల మిశ్రమంతో మీరు ఆలోచన రూపకల్పన నుంచి కథను చెప్పడం, ఇంటర్వ్యూ చేయడం, ఎడిటింగ్ మరియు ప్రొడ్యూస్ చేయడం వరకు ప్రతిదీ నేర్చుకుంటారు. అదే విధంగా ఇంటి వద్ద చేసే అసైన్‌మెంట్‌లను పూర్తి చేస్తారు, మా మొత్తం నాలుగు వారాల కార్యక్రమం చివరలో ఆడియో ప్రాజెక్ట్‌ ఒకటి సమర్పించమని మేం మిమ్మల్ని కోరతాం. అన్ని సవ్వంగా ఉంటే, మీ పైలెట్‌ ఎపిసోడ్‌ ప్రొడ్యూస్ చేయడానికి తరువాతి దశలో మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తాం.

Content image

మేము ఎవరి కోసం చూస్తున్నాం?

శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆడియో మరియు పోడ్‌కాస్ట్ రంగంలో ఉన్న వనరులు మరియు అవకాశాలకు చారిత్రాత్మకంగా అందిపుచ్చుకోలేని కథకుల కోసం మా కార్యక్రమం తలుపులు తెరిచి ఉంటుంది. మీరు ఔత్సాహిక మహిళా క్రియేటర్ అయి ఉండి, భారతదేశంలో , నివసిస్తుంటే, మీ నుంచి వినాలని కోరుకుంటున్నాము. గొప్ప పోడ్‌కాస్ట్ కోసం మీ ఆలోచనను మా వద్దకు తీసుకొనిరండి. మేం అక్కడ నుంచి ముందుకు తీసుకెళతాం.

Content image

నిపుణులను కలవండి

మీరు కలిసి పనిచేయబోతున్న Sound Up- ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉన్న నిపుణులు గురించి తెలుసుకోండి.

Avatar
మే మరియం థామస్

మే మరియం MaedinIndia వ్యవస్థాపకురాలు. ఆమె ఒక ప్రజంటర్, పాడ్‌కాస్ట్ ప్రొడ్యూసర్, జర్నలిస్ట్, వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఆమెకు రేడియో ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా మరియు పాడ్‌కాస్టింగ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లో ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లో న్యూస్ ఎడిటర్/జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆమె ప్రజంటర్, ప్రొడ్యూసర్ మరియు క్రియేటివ్ మేనేజర్‌గా రేడియోలో పని చేయడం కొనసాగిస్తున్నారు.

మరింత చదవండి
Avatar
రియా ముఖర్జీ

15 సంవత్సరాలపాటు వివిధ లీడర్‌షిప్ స్థానాల్లో రేడియో మిర్చీలో పనిచేసిన తరువాత, రియా 2014లో ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌గా మారారు. ఆమె మ్యూజింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కంటెంట్‌ని సృష్టించడం మరియు క్యూరేట్ చేయడంలో దేశవిదేశాల్లోని స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారాలు, యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లు, రేడియో స్టేషన్‌లు, ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ప్రొడక్షన్ హౌస్‌లు మరియు కార్పొరేట్ వ్యాపారాలకు సలహాలను అందిస్తారు.

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

మీడియాలో

ప్రపంచవ్యాప్తంగా Sound Up గురించి రికార్డ్ న్యూస్ సెక్షన్‌ వద్ద మరింత అన్వేషించండి

మరింత చదవండి

చార్టుల నుంచి తాజాదనం

చార్టుల నుంచి తాజాదనం

తెలుసుకోవాల్సింది

icon

దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా భారత్‌లో నివసిస్తూ, 18 సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలి.

icon

కార్యక్రమ కాలంలో ప్రయాణం మరియు వసతికి సంబంధించిన ఏవైనా ఖర్చులను మేం భరిస్తాం.

icon

ప్రస్తుతం మాతో చేరడానికి మహిళా కథకుల కోసం మాత్రమే మేం చూస్తున్నాం.

icon

ఎలాంటి అనుభవం అవసరం లేదు. కొత్త క్రియేటర్‌లను కనుగొని, పైకి తీసుకొని రావడానికి మేం ఈ కార్యక్రమాన్ని రూపొందించాం.

icon

ఈ కార్యక్రమం ఉచితం మరియు మీరు సొంత కిట్‌ లేదా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ అవసరం లేదు – అవన్నీ మేము చూసుకుంటాము.

FAQs